మందమర్రి అభివృద్దిపై ప్రబావం - Mandamarri News Hub - Breaking News | Latest News | Express News

Hot

Post Top Ad

Sunday, 8 October 2017

మందమర్రి అభివృద్దిపై ప్రబావం



మందమర్రి పురపాలక సంగం పరిదిలో 58 వేల మంది జీవిస్తున్నారు . అధికారులు 2017 – 2018 వార్షిక బడ్గేట్ రూ 84 లక్షలు కేటాయించారు. పట్నంలో రావాల్సిన ఆస్థి పన్నులను సకాలంలో అధికారులు వాసులు చేయ్యకపోవడంతో గతేడాది నుండి బకాయిలు చెల్లించడంలేదు . ఇప్పటికే వీది దీపాలు మంచి నీటి సరఫరా మోటర్లకు నంబందించిన బిల్లు బకాయిలు దాదాపు రూ 3.18 కోట్లు పేరుకుపోవడంతో ఇటివల పురపాలక కార్యాలయంనికి కరెంటు నిలిపివేయడంతో  చచికతిమయం అయ్యింది.

No comments:

Post a comment

Post Top Ad