మందమర్రి మండలలోని విద్యార్ధుల సమస్యలు పరిష్కారం చేయలని కలెక్టర్ కు వినతిపత్రం - Mandamarri News Hub - Breaking News | Latest News | Express News

Hot

Post Top Ad

Wednesday, 4 October 2017

మందమర్రి మండలలోని విద్యార్ధుల సమస్యలు పరిష్కారం చేయలని కలెక్టర్ కు వినతిపత్రం

మందమర్రిలోని యస్.సి గర్ల్స్ హాస్టల్ కు ఎలాంటి సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని  సొంత భవనం నిర్మాణం కొరకు మరియు ఆదిల్ పెట్ ప్రభుత్వ స్కూల్ కు సరైన సౌకర్యాలు లేవని ఈ   సమస్యలను త్వరగా  పరిష్కారం చేయలని కోరుతు   NSUI మంచిర్యాల జిల్లా కార్యదర్శి అర్జున్  ఆధ్వర్యంలో  మంచిర్యాల జిల్లా పాలనా అధికారి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో NSUI కార్యకర్తలు ‌జూపాక శ్రీనివాస్,అశోక్,సామాంత్,మహేశ్వర్,ప్రణీత్ పాల్గొన్నారు...

2 comments:


  1. شركة غسيل خزانات بالمدينة المنورة شركة غسيل خزانات بالمدينة المنورة
    افضل شركة تنظيف منازل بالمدينة المنورة شركة تنظيف منازل بالمدينة المنورة

    ReplyDelete
  2. “Many people got trouble with their loans, hope you don’t get the same problem” https://royalcbd.com/product/cbd-gummies-10mg/

    ReplyDelete

Post Top Ad