Post Top Ad
Showing posts with label mandamarri. Show all posts
Showing posts with label mandamarri. Show all posts
Friday, 1 December 2017
Sunday, 8 October 2017
మందమర్రి అభివృద్దిపై ప్రబావం
Chanu Tricks
October 08, 2017
0
మందమర్రి పురపాలక సంగం పరిదిలో 58 వేల మంది జీవిస్తున్నారు .
అధికారులు 2017 – 2018 వార్షిక
బడ్గేట్ రూ 84 లక్షలు
కేటాయించారు. పట్నంలో రావాల్సిన ఆస్థి పన్నులను సకాలంలో అధికారులు వాసులు
చేయ్యకపోవడంతో గతేడాది నుండి బకాయిలు చెల్లించడంలేదు . ఇప్పటికే వీది దీపాలు మంచి
నీటి సరఫరా మోటర్లకు నంబందించిన బిల్లు బకాయిలు దాదాపు రూ 3.18
కోట్లు పేరుకుపోవడంతో ఇటివల పురపాలక కార్యాలయంనికి
కరెంటు నిలిపివేయడంతో చచికతిమయం అయ్యింది.
Wednesday, 4 October 2017
మందమర్రి మండలలోని విద్యార్ధుల సమస్యలు పరిష్కారం చేయలని కలెక్టర్ కు వినతిపత్రం
Chanu Tricks
October 04, 2017
2
మందమర్రిలోని యస్.సి గర్ల్స్ హాస్టల్ కు ఎలాంటి సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని సొంత భవనం నిర్మాణం కొరకు మరియు ఆదిల్ పెట్ ప్రభుత్వ స్కూల్ కు సరైన సౌకర్యాలు లేవని ఈ సమస్యలను త్వరగా పరిష్కారం చేయలని కోరుతు NSUI మంచిర్యాల జిల్లా కార్యదర్శి అర్జున్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా పాలనా అధికారి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో NSUI కార్యకర్తలు జూపాక శ్రీనివాస్,అశోక్,సామాంత్,మహేశ్వర్,ప్రణీత్ పాల్గొన్నారు...


కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా మందమర్రిలో నిరసన
Chanu Tricks
October 04, 2017
1
మందమర్రి జయశంకర్ చౌరస్తా లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై నిరసనగా కంచె ఐలయ్య చిత్ర పటాన్నీ కాల్చివేశారు.....


సింగరేణి కార్మికుడి అనుమానాస్పద మృతి
Chanu Tricks
October 04, 2017
1
మందమర్రి ప్రాణహిత కాలని నివాసి ఐన మోకాసి భీమ్ రావు అను సింగరేణి కార్మికుడు మొదటి షిఫ్టు డ్యూటీకి వెళ్తున్న సమయంలో అనుమానాస్పద మృతి, ప్రాధమికంగా గొంతుకోసి హత్య చేసినట్లుగా అనుమానం .
