Post Top Ad
Showing posts with label mandamarri news. Show all posts
Showing posts with label mandamarri news. Show all posts
Friday, 1 December 2017
Sunday, 8 October 2017
మందమర్రి అభివృద్దిపై ప్రబావం
Chanu Tricks
October 08, 2017
0
మందమర్రి పురపాలక సంగం పరిదిలో 58 వేల మంది జీవిస్తున్నారు .
అధికారులు 2017 – 2018 వార్షిక
బడ్గేట్ రూ 84 లక్షలు
కేటాయించారు. పట్నంలో రావాల్సిన ఆస్థి పన్నులను సకాలంలో అధికారులు వాసులు
చేయ్యకపోవడంతో గతేడాది నుండి బకాయిలు చెల్లించడంలేదు . ఇప్పటికే వీది దీపాలు మంచి
నీటి సరఫరా మోటర్లకు నంబందించిన బిల్లు బకాయిలు దాదాపు రూ 3.18
కోట్లు పేరుకుపోవడంతో ఇటివల పురపాలక కార్యాలయంనికి
కరెంటు నిలిపివేయడంతో చచికతిమయం అయ్యింది.
Wednesday, 4 October 2017
మందమర్రి మండలలోని విద్యార్ధుల సమస్యలు పరిష్కారం చేయలని కలెక్టర్ కు వినతిపత్రం
Chanu Tricks
October 04, 2017
2
మందమర్రిలోని యస్.సి గర్ల్స్ హాస్టల్ కు ఎలాంటి సౌకర్యాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని సొంత భవనం నిర్మాణం కొరకు మరియు ఆదిల్ పెట్ ప్రభుత్వ స్కూల్ కు సరైన సౌకర్యాలు లేవని ఈ సమస్యలను త్వరగా పరిష్కారం చేయలని కోరుతు NSUI మంచిర్యాల జిల్లా కార్యదర్శి అర్జున్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా పాలనా అధికారి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో NSUI కార్యకర్తలు జూపాక శ్రీనివాస్,అశోక్,సామాంత్,మహేశ్వర్,ప్రణీత్ పాల్గొన్నారు...


మందమర్రిలో జేఏసీ యాత్ర విజయవంతం
Chanu Tricks
October 04, 2017
1
☆మందమర్రిలో తెలంగాణ అమరుల స్ఫూర్తి యాత్ర విజయవంతం.....
☆భారి బైక్ ర్యాలీ చేపట్టిన తెలంగాణ వాదులు
☆భారి బైక్ ర్యాలీ చేపట్టిన తెలంగాణ వాదులు
(మందమర్రి ఎక్స్ ప్రెస్ న్యూస్ ) తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర మందమర్రిలో విజయవంతమైంది తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కు మందమర్రి యపల్ లో తెలంగాణ వాదులు అఖిలపక్షం నాయకులు జేఏసీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు మందమర్రి యపల్ నుండి పాత బస్టాండ్ మార్కెట్ వరకు 200 బైకులతో భారి ర్యాలీ చేపట్టారు పాత బస్టాండ్ లో జయశంకర్ విగ్రహనికి మరియు మందమర్రి మార్కెట్ లోని అంబేద్కర్ విగ్రహనికి పూల మాలలు వేశారు మందమర్రి మార్కెట్ లో జేఏసీ చైర్మన్ కోదండరాం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సింగరేణి ఓపెన్ కాస్టులతో బోందలగడ్డ గా మారుస్తున్నరని భూగర్భ గనులను ఏర్పాటు చేయలని డిమాండ్ చేశారు సింగరేణి వారసత్వ ఉద్యోగాలను కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఈ ర్యాలీలో సింగరేణి డిపేండేంట్ వారసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మార్కెట్ నుండి యాత్ర రామక్రిష్ణపుర్ కు సాగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యవంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవిందర్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు బాపన్న జిల్లా కన్వీనర్ పోడేటి సంజీవ్ విఆర్ఎస్ జేఏసీ నాయకులు రమణ డిస్మిస్ సంఘం ప్రభాకర్ ఓసి వ్యతిరేక కమిటీ నాయకులు బుచ్చన్న విద్యార్ధి జేఏసీ నాయకులు కస్తూరి శ్రీనాధ్ చారి గడ్డం వేంకటేష్ తెలంగాణ జేఏసీ సోషల్ మిడియ జిల్లా కన్వీనర్ గుడికందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు అఖిలపక్షం నుండి తెలుగుదేశం పార్టీ చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జి దుర్గం నరేష్ జిల్లా అధ్యక్షుడు బోడ జనార్ధన్ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ పట్టణ అధ్యక్షుడు పైడిమల్ల నర్సింగ్ యువజన కాంగ్రెస్ నాయకులు గుడ్ల రమేష్ నూకల రమేష్ ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షుడు సంగి సంతోష్ సిపిఐ సిపిఎం నాయకులతో తో పాటు ఆయ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



కంచె ఐలయ్యకు వ్యతిరేకంగా మందమర్రిలో నిరసన
Chanu Tricks
October 04, 2017
1
మందమర్రి జయశంకర్ చౌరస్తా లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలు ధరించి కంచె ఐలయ్య రాసిన పుస్తకంపై నిరసనగా కంచె ఐలయ్య చిత్ర పటాన్నీ కాల్చివేశారు.....


సింగరేణి కార్మికుడి అనుమానాస్పద మృతి
Chanu Tricks
October 04, 2017
1
మందమర్రి ప్రాణహిత కాలని నివాసి ఐన మోకాసి భీమ్ రావు అను సింగరేణి కార్మికుడు మొదటి షిఫ్టు డ్యూటీకి వెళ్తున్న సమయంలో అనుమానాస్పద మృతి, ప్రాధమికంగా గొంతుకోసి హత్య చేసినట్లుగా అనుమానం .
